ଅର୍ଥ : ఊహలలో తేలిపోయేవాడు
ଉଦାହରଣ :
కల్పనాకారుడి ఊహాభావాల అభివ్యక్తీకరణ అతని రచనలలో లభిస్తుంది.
ସମକକ୍ଷ : ఊహాకారుడు, కృతికర్త, నిర్మాణకారుడు, ప్రబంధకర్త, రచయిత
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो कल्पना करता हो या कल्पना करने वाला।
कल्पनाकर्ता के काल्पनिक भावों की अभिव्यक्ति उसकी रचनाओं में मिलती है।