ଅର୍ଥ : ఒక దానిలో అనేక వాటిని మిళితంచేయు.
ଉଦାହରଣ :
దొంగతనాన్ని చూసేవాళ్ళని కూడా దొంగల కిందికి కలుపవచ్చు.
ସମକକ୍ଷ : కలగలుపు, గణించు, చేర్చుకొను, జతపరచు, పరిగణించు, లెక్కించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी कार्य आदि को करने के लिए साथ करना या किसी काम, दल आदि में रखना।
इस कार्य में अच्छे लोगों को शामिल कीजिए।ଅର୍ଥ : ఏదైనా ఒక వస్తువునుగానీ లేదా ఒక వస్తువులోని భాగాలనుగానీ రంధ్రం చేసి వాటిని దారంతో గానీ తీగతోగానీ ఒకటిగా చేర్చి కలపడం
ଉଦାହରଣ :
వాళ్ళు అటు ఇటు పడి చెల్లాచెదురైన కాగితాలను దారంతో కట్టారు
ସମକକ୍ଷ : కట్టు, కుట్టు, కూర్చు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
कई वस्तुओं या किसी वस्तु के कई भागों को छेदकर उसमें रस्सी या तागा डालना।
उसने इधर-उधर बिखरे कागज़ो को नत्थी किया।Become joined or linked together.
yokeଅର୍ଥ : ప్రవహించే నీటిలో వదిలివేయడం
ଉଦାହରଣ :
హిందూ శవాల అస్థికలను నదిలో కలుపుతారు.
ସମକକ୍ଷ : ప్రవహింపచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
पानी की धारा में डाल या छोड़ देना।
हिन्दू मृतक की अस्थियों को नदी में बहाते हैं।ଅର୍ଥ : పిండిలో నీళ్ళు వేసి చేతితో ముద్ద చేయడం
ଉଦାହରଣ :
వదిన గోధుమ పిండిని పిసుకు తోంది
ସମକକ୍ଷ : పిసుకు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : విడిగా వున్న దాన్ని జంట చేయడం
ଉଦାହରଣ :
పెళ్లి రెండు కుటుంబాలను కలుపుతుంది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Establish a rapport or relationship.
The President of this university really connects with the faculty.ଅର୍ଥ : రెండింటిని ఒకటి చేయడం
ଉଦାହରଣ :
పాలవాడు పాలలో నీళ్ళు కలుపుతున్నాడు
ସମକକ୍ଷ : కల్తిచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఖాతా, కాగితము మొదలైన వాటిలో వ్రాయుట.
ଉଦାହରଣ :
ఋణదాత అప్పును ఇచ్చినట్టుగా ఋణగ్రస్థుడిపేరును ఖాతాలో ఎక్కించుకున్నాడు.
ସମକକ୍ଷ : ఎక్కించు, కూడు, జతచేయు, జమచేయు, జోడించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
खाते, काग़ज़ आदि में लिखना।
महाजन ने आसामी को पैसे देकर उसे अपने बही-खाते में चढ़ाया।Record in writing. Enter into a book of names or events or transactions.
registerଅର୍ଥ : పంటను పెరగనీయకుండా పొలంమధ్యలో వచ్చేగడ్డి
ଉଦାହରଣ :
అత్యధికంగా కలుపు వుండేకారణంగా పంటసరిగా పండలేదు.
ସମକକ୍ଷ : కలుపుమొక్కలు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పంలతో పాటు పెరిగే పనికిరాని మొక్కలు
ଉଦାହରଣ :
రైతు వరి పోలంలో కలుపు మొక్కలు తీస్తున్నాడు.
ସମକକ୍ଷ : కలుపుమొక్కలు, పిచ్చిమొక్కలు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ముళ్ళు కలిగిన వ్యర్థమైన చెట్లు _చేమల సమూహము
ଉଦାହରଣ :
కూలీలు మైదానంలో మొలిచిన ముళ్లపొదలను పీకేశారు.
ସମକକ୍ଷ : పిచ్చిమొక్కలు, పొదల సమూహము, ముళ్ళపొద
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
काँटेदार या व्यर्थ के पेड़-पौधों का समूह।
मजदूर मैदान में उगे झाड़-झंखाड़ को साफ कर रहा है।The brush (small trees and bushes and ferns etc.) growing beneath taller trees in a wood or forest.
underbrush, undergrowth, underwood