ଅର୍ଥ : ఏదైనా ఒక భావం మనసులోకి రావడం
ଉଦାହରଣ :
నా మనసులో ఒక భావం పుట్టింది అప్పటి నుండి మీన ఎందుకు పాఠశాలకు రావడం లేదు
ସମକକ୍ଷ : ఉత్పన్నమవు, పుట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : భావన కలగడం
ଉଦାହରଣ :
నాకు చాలా చలిగా అనిపిస్తోంది.
ସମକକ୍ଷ : అనిపించు, అనుభూతిచెందు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :