ଅର୍ଥ : అభిప్రాయాలు కలిసిన కారణంగా స్నేహంగా కలిసి ఉండడం
ଉଦାହରଣ :
ఈ రోజుల్లో వారిద్దరూ చాలా స్నేహంగా ఉంటున్నారు
ସମକକ୍ଷ : ఒకటిగావుండు, స్నేహంగా ఉండు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Have smooth relations.
My boss and I get along very well.