ଅର୍ଥ : మనసుకు నొప్పి లేదా బాధ కలుగుట
ଉଦାହରଣ :
మా బాబు చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోవడం ఇప్పటికీ నన్ను బాధిస్తోంది
ସମକକ୍ଷ : గ్రుచ్చుకొను, చలింపజేయు, చింతకు గురిచేయు, పీడించు, బాధించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : గందరగోళం రేపడం
ଉଦାହରଣ :
విమానం కూలిపోయిందనే అబద్దపువార్త కలకలం సృష్టించింది.
ସମକକ୍ଷ : అల్లకల్లోలమవు, కలవరం రేపు, గోలరేపు, జడిగొల్పు, రంపుగొలుపు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
लोगों में घबराहट फैलाने या उनकी हड्डियाँ तक कँपा देने वाली भारी हलचल पैदा करना।
हवाई अड्डे पर बम होने की झूठी ख़बर ने हड़कंप मचाया।