ଅର୍ଥ : ఒకటిగా కలవటం
ଉଦାହରଣ :
స్వచ్ఛమైన నీటి నుండి కలయికతో లవణం తయారవుతుంది
ସମକକ୍ଷ : ఐక్యం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఇరువురు వ్యక్తులు కలిసి ఒక్కటయ్యే స్థితి
ଉଦାହରଣ :
నాటకం సమాప్తమొందిన తరువాత నాయకుడు మరియు నాయకురాలు కలిశారు
ସମକକ୍ଷ : అనుసంగమం, అనుసంధానం, అభిగమనం, ఏకమగు, ఏకమవడం, ఏకీభవం, ఒకటవ్వడం, కూటమి, కూడలి, కూడిక, కూర్పు, చేరిక, జతగూడు, సంగమం, సంధానం, సమన్వయం, సమాగమం, సమ్మేళనం, సాంగత్యం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒకదానితో ఒకటి మిశ్రమం చేయడం.
ଉଦାହରଣ :
వైద్యుడు ఔషధాలను కలుపుతున్నాడు.
ସମକକ୍ଷ : కలపడం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :