ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : విరామం లేకుడా ఉండుట.
ଉଦାହରଣ : ఆ సముద్రంలోని నీరు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది
ସମକକ୍ଷ : అవిరామం, ఎప్పుడూ, ఎల్లకాలం, ఎల్లప్పుడు, నిత్యం, నిరంతరం, సదా, సర్వకాలం, సర్వదా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
अविराम होने की अवस्था या भाव या सदा गतिशील रहने का भाव।
The act of continuing an activity without interruption.
ଅର୍ଥ : ఎప్పుడూ జరిగేటువంటిది అని చెప్పుటకుపయోగించే ప్రత్యయం.
ଉଦାହରଣ : నిరంతరము వర్షము కారణంగా ప్రజలు అస్థవ్యస్థమవుతున్నారు.
ସମକକ୍ଷ : అవిరామం, ఎల్లకాలం, ఎల్లపుడూ, తరచూ, నిత్తెము, నిత్యం, నిరంతరము, నిర్విరామం, సదా, సర్వకాలం, సర్వదా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
निरंतर होने वाला।
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ