ଅର୍ଥ : నిద్రపోతే వచ్చేవి
ଉଦାହରଣ :
నేను రాత్రి కలలో నిన్ను చూశాను.
ସମକକ୍ଷ : స్వప్నం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఉన్నత స్థానానికి వెళ్ళాలనే కోరిక కలిగి ఉండడం
ଉଦାହରଣ :
అతడు తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నాడు.
ସମକକ୍ଷ : అభిలాష, ఆకాంక్ష, ఆశ, ఆశయం, కోరిక, లాలస
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ऐसी आकांक्षा जिसमें ऊँचा होने का भाव हो।
वह अपनी महत्वाकांक्षा को पूरा करने के लिए जी-तोड़ मेहनत कर रहा है।