ଅର୍ଥ : చెట్టు యొక్క ఏదైనా ఎండినభాగం ఇది వస్తు తయారీకి ఉపయోగపడుతుంది.
ଉଦାହରଣ :
కొయ్యను అలంకరించే వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The hard fibrous lignified substance under the bark of trees.
woodଅର୍ଥ : ఉపాధ్యాయులు విద్యార్థులను దండించడానికి ఉపయోగించే కర్ర
ଉଦାହରଣ :
శ్యాం హోంవర్క్ (ఇంటిపని) చేయని కారణంగా ఉపాధ్యాయుడు అతన్ని బెత్తంతో కొట్టాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A small thin branch of a tree.
stickଅର୍ଥ : వయసు మీదపడిన వాళ్ళు నవడానికి ఉపయోగించే కట్టె
ଉଦାହରଣ :
నానమ్మ కర్ర పట్టుకొని నడుస్తుంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A stick carried in the hand for support in walking.
walking stickଅର୍ଥ : మంట పెట్టడానికి ఉపయోగపడే కట్టె
ଉଦାହରଣ :
కుమ్మరి కొయ్య ద్వారా కుండను పగులగొట్టాడు.
ସମକକ୍ଷ : కొయ్య
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : చెట్టుకొమ్మల ద్వారా వచ్చే కట్టె
ଉଦାହରଣ :
అతడు కుక్కను కర్రతో కొట్టాడు.
ସମକକ୍ଷ : కొయ్య
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :