ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : ఇతరుల పట్ల సానుభూతి కలిగి ఉండే భావన
ଉଦାହରଣ : దయ సత్పురుషుల యొక్క ఆభరణం
ସମକକ୍ଷ : కనికరం, జాలి, దయ, దయాగుణం, దయాళుత్వం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
दयालु होने की अवस्था या भाव।
The quality of being warmhearted and considerate and humane and sympathetic.
ଅର୍ଥ : ఒక మనిషి దుఖః, భాధలో ఉన్నప్పుడు మరో మనిషి చూపించేది
ଉଦାହରଣ : దయ ఒక సాత్విక భావన.
ସମକକ୍ଷ : అనుగ్రహం, ఆదరణ, కనికరం, కారుణ్యం, కార్పణ్యం, కృప, జనత, జాలి, దయ, దాక్షిణ్యం, నెనరు, సాకతం
वह मनोवेग जो दूसरे का दुख देखकर उत्पन्न होता है।
A deep awareness of and sympathy for another's suffering.
ଅର୍ଥ : ఇతరుల కష్టాలను దూరం చేసే వ్యక్తిత్వం నాది
ଉଦାହରଣ : ఈశ్వరుని దయ వల్ల మనమందరం బ్రతుకుతున్నాం.
ସମକକ୍ଷ : అనుగ్రహం, కారుణ్యం, జాలి, దయ
ଅର୍ଥ : దయ దుష్టి.
ଉଦାହରଣ : భగవంతుని యొక్క అనుగ్రహము వలన మనమందరము సంతోషముగా ఉన్నాము.
ସମକକ୍ଷ : అనుగ్రహము, అనుషంగము, కారుణ్యము, జాలి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
दया या अनुग्रह की दृष्टि।
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ