ଅର୍ଥ : ఉప్పును నీటిలో వేస్తే కనిపించకుండా పోవడం
ଉଦାହରଣ :
చక్కెర, ఉప్పు త్వరగా కరిగిపోతాయి.
ସମକକ୍ଷ : విలీనంచేయు
ଅର୍ଥ : ఏదైనా ఒక ద్రవ పదార్థంలో మరొక పదార్థం మిశ్రమము అగుట.
ଉଦାହରଣ :
నూనె నీళ్ళలో ఎప్పటికీ కరగదు.
ସମକକ୍ଷ : ఒకటగు, ఒకటవు, కలియు, కలువు, మిశ్రితమగు, సమ్మిలితమగు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మనస్సులో దయ ఉత్పన్నమగుట.
ଉଦାହରଣ :
అతని దయనీయ స్థితిని చూసి నా మనస్సు కరిగిపోయింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
चित्त में दया उत्पन्न होना।
उसकी दुख भरी दास्तान सुनकर मेरा दिल पिघल गया।