ଅର୍ଥ : సన్యాసుల చేతుల వుండే జలపాత్ర
ଉଦାହରଣ :
సన్యాసుల చేతిలో కమండలము వుంటుంది.
ସମକକ୍ଷ : జలపాత్ర
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : సాధువులు చేతికింద ఉంచుకునే కర్ర
ଉଦାହରଣ :
వారు కమండలం కొరుకు వెదుకుతున్నారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఋషి చేతిలో ఉండే వస్తువు లేదా సాధువులు మంచి నీళ్ళను తాగడానికి ఉంచుకొనే పాత్ర
ଉଦାହରଣ :
మహత్ముని దగ్గర ఉన్న సేవకుడు దగ్గరి సరస్సు నుండి కమండలంలో చల్లని నీళ్లను నింపుకొని తెచ్చాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
An object used as a container (especially for liquids).
vessel