ଅର୍ଥ : ఒక ప్రదేశము నుండి మరో ప్రదేశమునకు లేక అటు ఇటు కుదుపుట.
ଉଦାହରଣ :
గొప్ప గొప్ప రాజులు కూడా సీతా స్వయంవరములో ధనుస్సును కదిలించలేకపోయారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
स्थान से उठाना या इधर-उधर करना।
बड़े -बड़े राजा-महाराजा भी सीता स्वयंवर में शिव धनुष को न हिला सके।ଅର୍ଥ : చలింపచేయుట.
ଉଦାହରଣ :
అతడు ఆగిపోయిన యంత్రాన్ని నడిపించాడు.
ସମକକ୍ଷ : జరుపు, నడిపించు, నడుపు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
गति में लाना या गतिशील करना।
उसने बंद पड़े यंत्र को चलाया।ଅର୍ଥ : ముందుకి వెనక్కి లాగుట
ଉଦାହରଣ :
శ్యామ్ పండ్లను రాల్చడానికి చెట్టు కొమ్మను కదిలిస్తున్నాడు.
ସମକକ୍ଷ : కుదుపు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
हरकत देना या कुछ ऐसा करना जिससे कुछ या कोई हिले या किसी को हिलने में प्रवृत्त करना।
श्याम फल तोड़ने के लिए पेड़ की डाली को हिला रहा है।ଅର୍ଥ : చెట్టును అటు ఇటు కదులునట్లు చేయడం
ଉଦାହରଣ :
మామిడి కాయలు రాలడానికి యజమాని పని మనిషితో చెట్టును ఊపిస్తున్నాడు
ସମକକ୍ଷ : ఊగించు, ఊపించు, తూలించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
हिलाने का काम दूसरे से कराना।
आम तुड़वाने के लिए मालिक ने नौकर से पेड़ हिलवाया।