ଅର୍ଥ : ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశమునకు తీసుకెళ్లలేనిది.
ଉଦାହରଣ :
అతను తన స్థిరాస్తినంతా అమ్మేశాడు.
ସମକକ୍ଷ : స్థానభ్రంశములేని, స్థిరమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కదలిక లేని, ప్రవాహం లేని.
ଉଦାହରଣ :
ప్రవహించని నీటిలో అనేక రోగాల జీవాణువులు ఉంటాయి
ସମକକ୍ଷ : ప్రవహించని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నిశ్చలమైన స్థితిలో ఉన్న
ଉଦାହରଣ :
కంపించని నీటిలో మన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది
ସମକକ୍ଷ : కంపించని, కదలిక లేని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :