ଅର୍ଥ : చిన్న చిన్నవిగా చేయు
ଉଦାହରଣ :
మంగలివాడు కత్తిరిస్తూ-కత్తిరిస్తూ వెంట్రుకలను చాలా చిన్నవిగా చేశాడు.
ସମକକ୍ଷ : కొట్టివేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైనా పదునైన ఆయుధం
ଉଦାହରଣ :
తోటమాలి మధ్య మధ్య తోటలో మొక్కలను కత్తిరిస్తున్నాడు
ଅର୍ଥ : కత్తెరతో చేసే పని
ଉଦାହରଣ :
అతను బాగా కత్తిరిస్తాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
अनावश्यक रूप से अपनी योग्यता दिखाना।
हम तुम्हें जानते हैं, ज्यादा मत छाँटो।ଅର୍ଥ : ఏదైనా పదునైన ఆయుధం
ଉଦାହରଣ :
అతను గుడిసె మీద వాలుతున్న మామిడి కొమ్మలను కొట్టి వేశాడు
ସମକକ୍ଷ : కొట్టివేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైన వస్తువుల నుండి కొంత భాగాన్ని తీసివేయడం
ଉଦାହରଣ :
లెక్కలురాని నా జీతంలో నుండి ఇరవైశాతం ఆదాయం తగ్గించారు
ସମକକ୍ଷ : తగ్గించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఎక్కువగా ఉన్న దానిని కత్తెరతో తగ్గించడం
ଉଦାହରଣ :
తోటమాలి మొక్కలను కత్తిరిస్తున్నారు.
ସମକକ୍ଷ : ఖండించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక ఆకారాన్ని తీసుకురావడానికి కత్తెరతో చేసే పని
ଉଦାହରଣ :
పూలతోటలోని కలుపు మొక్కల్ని కూలివాళ్ళు కత్తిరిస్తున్నారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :