ଅର୍ଥ : ఒక రకమైన కత్తి.
ଉଦାହରଣ :
మోహన్ పిడికత్తితో సోహన్ను పొడిచాడు.
ସମକକ୍ଷ : ఖడ్గం, పిడి కత్తి, బాకు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A sword with a broad blade and (usually) two cutting edges. Used to cut rather than stab.
broadswordA small pocketknife. Originally used to cut quill pens.
penknifeଅର୍ଥ : ఒక రకమైన కత్తి
ଉଦାହରଣ :
అతను
ଅର୍ଥ : రాజుల కాలంలో యుద్దంలో ఉపయోగించే సాధనం
ଉଦାହରଣ :
రాణి లక్ష్మిబాయి ఖడ్గం తిప్పడంలో నిపుణురాలు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : శత్రువును యుద్ధంలో నరకడానికి ఉపయోగించే ఆయుధం
ଉଦାହରଣ :
అతను కత్తితో శత్రువుపై దాడిచేశాడు.
ସମକକ୍ଷ : ఖడ్గం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : రాజులు తలలు నరకడానికి ఉపయోగించేది
ଉଦାହରଣ :
ప్రాచీనకాలంలో రాణులు వారి దిండు కింద కత్తి పెట్టుకుంటారు.
ସମକକ୍ଷ : ఖడ్గం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : చురకత్తి ఆకారంలో వుండే ఒక పరికరం
ଉଦାହରଣ :
కత్తిని ఏనుగు దంతంతో తయారుచేశారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక రకమైన చిన్న బాకు లాంటిది
ଉଦାହରଣ :
దారిదోపిడీవాడు బాటసారి పొట్టలో కత్తి పొడిచాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఆపరేషన్ కు వాడే వస్తువు
ଉଦାହରଣ :
వైద్యుడు కురుపును కోయటానికి కత్తిని పదును చేశాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :