ଅର୍ଥ : అసామాన్యమైనది.
ଉଦାହରଣ :
ఈ కఠిన సమస్యకు యొక్క సమాధానం తొందరగా వెతకాలి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : సున్నితత్వం లేనివాడు
ଉଦାହରଣ :
మా నాన్న కఠోరమైన స్వభావం కలవాడు.
ସମକକ୍ଷ : కఠోరమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కఠిన ప్రవర్తన లేద కఠినవ్యవహారం చేయునది.
ଉଦାହରଣ :
మా ప్రదానోపాద్యాయుడు చాలా కఠినమైన వ్యక్తి, అతడు పిల్లలను చాలా కఠినముగా మాట్లాడుతాడు.
ସମକକ୍ଷ : కచ్చితమైన, కఠోరమైన, దయలేని, నిష్ఠురమైన, పరుషమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जिसका व्यवहार कठोर हो या जो कठोर व्यवहार करता हो।
हमारे प्रधानाचार्यजी सख्त हैं,वे सभी बच्चों के साथ बहुत ही सख़्ती से पेश आते हैं।ଅର୍ଥ : మాటలు మొదలైనవాటిలో అప్రియమైన మరియు కఠినత్వంగలవాడు
ଉଦାହରଣ :
జవాబిస్తున్నపుడు కొన్ని పరుషమైన మాటలు చాలా కర్కశంగా ఉంటాయి
ସମକକ୍ଷ : కటువైన, కర్ణకఠోరమైన, కఱుకైన, దురుసైన, పరుషమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : త్వరగా అర్థంకాకపోవడం.
ଉଦାହରଣ :
ఈ కఠినమైన ప్రశ్నయొక్క సమాధానం నాకు బోధపడటం లేదు.
ସମକକ୍ଷ : కష్టమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Difficult to analyze or understand.
A complicated problem.ଅର୍ଥ : బాధలతో కూడిన జీవితం గడపడం
ଉଦାହରଣ :
ఇంట్లోని ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉండటం వలన మా జీవనం కష్టమైంది.
ସମକକ୍ଷ : కష్టమైన, క్లిష్టమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కఠినమైన స్వభావం కలిగి ఉండుట.
ଉଦାହରଣ :
మనోహర్ ఒక జగడగంటియైన స్త్రీ దగ్గర పెరిగాడు.
ସମକକ୍ଷ : కర్కషమైన, కలహకంటియైన, జగడగంటియైన, పోట్లాడే
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : బలంగా వుండటం
ଉଦାହରଣ :
నటుడు చాలా శక్తివంతమైన పరీక్షను ఎదుర్కొన్నాడు.
ସମକକ୍ଷ : శక్తివంతమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : తారుమారుగా ఉండి పరిష్కరించుటకు కష్టమైనది.
ଉଦାହରଣ :
చిక్కులుగల విషయాలకు అతడు సమాధానలు చెప్పడం కఠినముతో కూడుకొన్నది.
ସମକକ୍ଷ : క్లిష్టమైన, చాలాచిక్కైన, చిక్కులుగల, చిక్కైన, బోదపడని, ముళ్ళుగల, మెలితిరిగిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : క్లిష్టమైన అర్థాలతో కూడుకొన్నవి
ଉଦାହରଣ :
ధర్మరాజు యక్షుని జఠిలమైన ప్రశ్నలకు జవాబిచ్చి తన తమ్ముళ్ళ ప్రాణాలను రక్షించాడు
ସମକକ୍ଷ : కష్టమైన, క్లిష్టమైన, జఠిలమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Difficult to analyze or understand.
A complicated problem.ଅର୍ଥ : పఠిష్టంగా మరియు లావుగా నున్న
ଉଦାହରଣ :
కఠినమైన బాదాము తో పళ్ళని గట్టిగా తోమినప్పుడు ఒక దంతం పడిపోయింది
ସମକକ୍ଷ : గట్టిగానున్న
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :