ଅର୍ଥ : చెట్టు యొక్క ఏదైనా ఎండినభాగం ఇది వస్తు తయారీకి ఉపయోగపడుతుంది.
ଉଦାହରଣ :
కొయ్యను అలంకరించే వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The hard fibrous lignified substance under the bark of trees.
woodଅର୍ଥ : ఏ ప్రాణికైన అన్ని అవయవాలు కలిపి ఉండేది
ଉଦାହରଣ :
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయమం అవసరం.
ସମକକ୍ଷ : అంగకం, అజిరం, ఒడలు, ఒళ్ళు, కాయం, తనువు, దేహం, పిండం, బొంది, మూర్తి, మేను, మై, రూపు, వర్ష్మం, విగ్రహం, శరీరం, సంహతి, సంహననం, సేనం, స్కంధం, స్థామనం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी प्राणी के सब अंगों का समूह जो एक इकाई के रूप में हो।
शरीर को स्वस्थ रखने के लिए व्यायाम करें।