ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : పీల్చుకోవడానికి అంగీకరించని వాసన
ଉଦାହରଣ : చాలా రోజులు కోసి చేసి వుంచిన ఎరగడ్డల కారణంగా కంపు వస్తోంది.
ସମକକ୍ଷ : గబ్బు, దుర్ఘందం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
हल्की अरुचिकर गंध।
ଅର୍ଥ : ఒక వస్తువు కుళ్ళిపోయినప్పుడు వచ్చే వాసన
ଉଦାହରଣ : ఆ కంపు ఎక్కడి నుండి వస్తుందో తెలియడం లేదు.
ସମକକ୍ଷ : గదురు, గబ్బు, దుర్గంధం, దుర్వాసన, నీచుకంచు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
किसी वस्तु के सड़ने पर उसमें से आने वाली दुर्गंध।
A distinctive odor that is offensively unpleasant.
ଅର୍ଥ : చెడు వాసన
ଉଦାହରଣ : ప్రతిరోజు స్నానము చేయకపోతే దుర్గంధము వస్తుంది.
ସମକକ୍ଷ : గబ్బు, దుర్గంధము, దుర్వాసన, నీచుకంపు, నీసువాసన, నీసోసన
बुरी गंध या महक।
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ