ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : తల కింది భాగాన వుండే భాగం
ଉଦାହରଣ : నా మెడలో బిగుసుకు పోయింది రావడం లేదు.
ସମକକ୍ଷ : గొంతు, మెడ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
सिर से धड़ को जोड़नेवाला पीठ की ओर का बाह्य भाग।
The back side of the neck.
ଅର୍ଥ : గడ్డం క్రింద ఉండు భాగం తీసుకొన్న ఆహార పధార్థాలు దీని గుండా వెళతాయి.
ଉଦାହରଣ : సముద్రము నుంచి ఉద్భవించిన హాలాహలం పరమశివుడు సేవించుట వలన అతని గొంతు నీలవర్ణములోనికి మారినది.
ସମକକ୍ଷ : గళం, గొంతు, పీక
गले की वे नलियाँ जिनसे भोजन पेट में उतरता है और आवाज़ निकलती है।
The passage to the stomach and lungs. In the front part of the neck below the chin and above the collarbone.
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ