ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : ముంజేతికి వేసుకోగానే గాజులాంటి ఒక ఆభరణం
ଉଦାହରଣ : శీలా బంగారు కంకణం వేసుకుంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
हाथ में पहनने का एक गहना।
Jewelry worn around the wrist for decoration.
ଅର୍ଥ : మణికట్టు దగ్గర వేసుకునే ఒక ఆభరణం
ଉଦାହରଣ : శ్యామా కంకణం కట్టుకుంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
कलाई में पहनने का एक गहना।
ଅର୍ଥ : చేతికి లేదా కాలికి వేసుకునే ఒక కడ్డీ
ଉଦାହରଣ : అతని చేతిలో బంగారు కంకణం శోభాయమానంగా వుంది.
ସମକକ୍ଷ : కడియం
हाथ या पाँव में पहनने का एक गहना।
ଅର୍ଥ : చేతికి వేసుకోనే కడియం
ଉଦାହରଣ : ఆమె బంగారు అంగడి నుండి ఒక బంగారు కంకణంను కొన్నది.
सोने या चाँदी की चौड़ी लच्छेदार सिकड़ी जो पैरों में पहनी जाती है।
An ornament worn around the ankle.
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ