ଅର୍ଥ : పోటీలు, యుద్దము, ఆటలు మొదలైనవాటిలో విజయము పొందక పోవడము.
ଉଦାହରଣ :
రామనాధము పేకాటలో ఐదువేలు ఓడిపోయాడు.
ସମକକ୍ଷ : అపజయము, అసఫలము, ఓటమి, పరాభవము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
प्रतियोगिता,युद्ध,खेल आदि में सफल न होने के कारण हाथ से उसे या उससे संबंध रखनेवाली चीज़े जाने देना।
रामनाथ जुए में पाँच हज़ार हार गया।ଅର୍ଥ : ప్రయత్నములో విఫలము చెందుట.
ଉଦାହରଣ :
రాము జీవితములో ఓడిపోయినందుకు చాలా బాధ పడుతున్నాడు.
ସମକକ୍ଷ : అసఫలత చెందు, ఓటమి పాలవు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :