ଅର୍ଥ : ఓటుహక్కు_గల_వ్యక్తి.
ଉଦାହରଣ :
ఓటరు తమ నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలి.
ସମକକ୍ଷ : ఎన్నుకొనే వ్యక్తి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह जो निर्वाचन करे या चुने।
निर्वाचक को अपना निर्णय सोच समझ कर लेना चाहिए।ଅର୍ଥ : ప్రతినిధిని ఎన్నుకొనే వ్యక్తి.
ଉଦାହରଣ :
ఎన్నికల సమయంలో పెద్ద పెద్ద ప్రతినిధులు కూడా ఓటరు ముందు ప్రాధేయపడుతారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఎవరికైతే ఓటు వేసే అధికారము ఉందో.
ଉଦାହରଣ :
ఓటరు మహాశయులకు విన్నపము ఏమిటంటే దయచేసి తమ ఓటును సద్వినియోగము చేసుకోవాలి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जिसे मत देने का अधिकार हो।
मतधिकारी व्यक्तियों से अनुरोध है कि कृपया अपने मत का सदुपयोग करें।