ଅର୍ଥ : ఇష్టం లేని దానిని ఇష్టపడేలాచేయటం
ଉଦାହରଣ :
అమ్మ కోపగించుకున్న కొడుకును చూసి తన స్నేహితుడితో ఒప్పించింది.
ସମକକ୍ଷ : అంగీకరింపచేయు, ఒప్పింపచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : దుఃఖంలో ఉన్నవారికి ధైర్యం చెప్పుట.
ଉଦାହରଣ :
యుక్తవయస్సు కొడుకు మరణించడం వలన అందరు వారి కుటుంబీకులకు ఓదార్పునిచ్చినారు.
ସମକକ୍ଷ : ఓదార్పు, నచ్చచెప్పు, బుజ్జగించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
इधर-उधर की बातें करके चिंतित या दुःखी व्यक्ति का मन दूसरी ओर ले जाना या धीरज दिलाना।
जवान बेटे की मौत से संतप्त परिवार को सगे-संबंधी सांत्वना दे रहे थे।ଅର୍ଥ : కోపాన్ని తగ్గించు.
ଉଦାହରଣ :
అమ్మ పిల్లవాడి అలకను తీర్చింది.
ସମକକ୍ଷ : అలకతీర్చు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
रूठे हुए को प्रसन्न करना।
माँ अपने बच्चे को मना रही है।ଅର୍ଥ : సరే అనునట్లు చేయడం
ଉଦାହରଣ :
నేనే అతన్ని నాతోపాటు రావడానికి ఒప్పించాను.
ସମକକ୍ଷ : అంగీకరింపచేయు, ఒప్పుకొనునట్లుచేయు, స్వీకరించు
ଅର୍ଥ : ఒకరి దగ్గర తీసుకున్నది మళ్ళీ ఇవ్వడం
ଉଦାହରଣ :
పాకిస్తాన్ భారతదేశ మత్స్యకారులను భారతీయులకు అప్పగించింది.
ସମକକ୍ଷ : అప్పగించు, అప్పజెప్పు, అర్పించు, ఒప్పగించు, ఒప్పజెప్పు, ఒప్పనజేయు, ఒప్పనముచేయు, తిరిగిఇవ్వు, దక్కోలుచేయు, దత్తముచేయు, దారవోయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
भागे हुए विदेशी अपराधी को योग्य अधिकारी के हाथ में सौंपना।
पाकिस्तान ने भारतीय मछुआरों को आज भारत को प्रत्यार्पित कर दिया।