ଅର୍ଥ : పొత్తు ఏర్పడటం.
ଉଦାହରଣ :
కాశ్మీర్ సమస్యపై భారత్-పాక్ కు రాజీ తప్పనిసరి.
ସମକକ୍ଷ : అంగీకారం, ఒప్పందం, పొందిక, రాజీ, సంధి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
An accommodation in which both sides make concessions.
The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.ଅର୍ଥ : ఏదేని పని చేయుటకు రెండు పక్షాల మధ్యలో అయ్యే ఒడంబడిక
ଉଦାହରଣ :
ఇరు పక్షాల మధ్య ఈ ఒప్పందం జరిగినదేమనగా వారు ఒకరి విషయాలలో మరొకరు జోక్యం చేసుకోరు.
ସମକକ୍ଷ : ఒప్పందం, పొత్తు, సంధి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
कोई काम करने के लिए दो या कई पक्षों में होने वाला, विशेषकर लिखित एवं कानून द्वारा प्रवर्तनीय ठहराव या निश्चय।
दोनों पक्षों के बीच यह अनुबंध हुआ कि वे एक दूसरे के मामले में दखल नहीं देंगे।An accommodation in which both sides make concessions.
The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.ଅର୍ଥ : ఒక పత్రం ఇందులో షరతులు వ్రాయబడి ఉంటాయి
ଉଦାହରଣ :
రెండు దళాలు ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह पत्र जिसपर किसी प्रकार का इक़रार और उसकी शर्तें लिखी हों।
दोनों दलों ने इक़रारनामे पर हस्ताक्षर कर दिए हैं।A binding agreement between two or more persons that is enforceable by law.
contractଅର୍ଥ : ఒక నిర్ణయంలో లేదా విధిలో వచ్చే సమస్యల నుండి బయటపడేందుకు ఇరువర్గాలు కుదుర్చుకొనే పరిష్కారం.
ଉଦାହରଣ :
ప్రభుత్వము ఒక ఒడంబడిక ఏర్పాటుచేసింది, అదేమిటంటే ఏ రాష్ట్రమైతే ఎక్కువ మోతాదులో చెఱకును పండిస్తుందో వారికే ఈ సారి అవకాశము ఇవ్వబడుతుంది.
ସମକକ୍ଷ : ఒప్పందం, నిబంధన, ప్రతిబంధము, రాజీ, షరతు, సంధి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :