ଅର୍ଥ : ఒకే జాతికి చెందిన.
ଉଦାହରଣ :
ఇప్పుడు కూడా ఎక్కువ కుటుంబాలలో సజాతీయ వివాహాన్నే స్వీకరిస్తున్నారు
ସମକକ୍ଷ : ఒకేజాతికిచెందిన, ఒకేతెగకిచెందిన, సజాతీయ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఆకారంలో, పరిమాణంలో, గుణంలో, మూల్యంలో, ప్రాముఖ్యతలో, ఆధిక్యతలో, ఒకే విధంగా ఉండటం.
ଉଦାହରଣ :
పొరుగువాడు ఇద్దరి పిల్లల కొరకు సమానమైన రంగు బట్టలను కొన్నాడు.
ସମକକ୍ଷ : ఒకేవిధమైన, సమమైన, సమానమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Closely similar or comparable in kind or quality or quantity or degree.
Curtains the same color as the walls.