ଅର୍ଥ : ఊహించని విధంగా జరగడం
ଉଦାହରଣ :
మోహన్ లాంటి విద్యార్థి కూడా అనుకోకుండా పరీక్షలో తప్పాడు
ସମକକ୍ଷ : అకస్మాత్తుగా, అగంతుకంగా, అదిరిపాటుగా, అనుకోకుండా, అమాంతంగా, ఆకస్మికంగా, ఆదాటుగా, ఏమరిపాటుగా, తటాన, తటాలున, దడాన, హఠాత్తుగా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो अपेक्षित न हो।
मोहन जैसा छात्र भी अनपेक्षित रूप से परीक्षा में फेल हो गया।