ଅର୍ଥ : ఏదైనా పనికి ఇద్దరూ సమ్మతించి ఒకరికొకరు చేతులు కలుపుకోవడం
ଉଦାହରଣ :
ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం విపక్షనేతలు చేయి కలిపారు.
ସମକକ୍ଷ : ఒకటవు, కలియు, కలుసుకొను, గుమికూడు, చేయికలుపు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
एक दूसरे का साथ देने के लिए राजी होना या किसी भी काम में एक दूसरे का समर्थन करने या एक दूसरे के साथ काम आदि करने के लिए तैयार होना।
सरकार पर दबाव डालने के लिए विपक्षियों ने हाथ मिला लिया है।ଅର୍ଥ : ఒకరితో ఒకరు అన్యోన్యముగా ఉండుట.
ଉଦାହରଣ :
వారిద్దరిలో ఎక్కువ కలయిక ఉంది.
ସମକକ୍ଷ : అనుసంధానమవు, ఐక్యమవు, కలయు, కలియు, కలుచు, కలువు, పొత్తు, సంగమమవు, సమన్వయమవు, సమాగమమవు, సమ్మేళనమవు, సాంగత్యమవు, సాన్నిహిత్యమవు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :