ଅର୍ଥ : పళ్ళు కనిపించకుండా మందహాసం చేయడం
ଉଦାହରଣ :
నన్ను చూచి అతడు చిరునవ్వు నవ్వాడు.
ସମକକ୍ଷ : చిరునవ్వునవ్వు, దరహాసం, ముసిముసినవ్వు, విహసితం, స్మితం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Change one's facial expression by spreading the lips, often to signal pleasure.
smile