ଅର୍ଥ : ఒక వ్యక్తి తన ఊరు, పేరు, ధనము, గుణము, వృత్తి మొదలైన ప్రాథమిక విషయాలను గూర్చి ఎదుటివారికి తెలుపుకొను ప్రక్రియ.
ଉଦାହରଣ :
నేను అతని గురించి కొన్ని పరిచయ వాక్యాలు చెప్పాలనుకుంటున్నాను.
ସମକକ୍ଷ :
ఉపోద్ఘాతం, ఎరగు, పరిచయము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी व्यक्ति के नाम, धन, गुण, कर्म आदि से संबंध रखनेवाली सब या कुछ बातें जो किसी को बतलाई जाएँ।
मैं उनके परिचय में कुछ कहना चाहता हूँ।
आपकी तारीफ?
तारीफ,
तारीफ़,
परिचय