ଅର୍ଥ : అనేకవాటినుండి ఒకదానిని ఎన్నుకోవడం
ଉଦାହରଣ :
అమ్మ నాలుగు చీరలలో శీల ఒక చీర ఎంచుకొంది
ସମକକ୍ଷ : ఎంచుకొను, ఎంపిక చేసికొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఎంపిక చేసుకోవడం
ଉଦାହରଣ :
సీత రామున్ని ఎన్నుకొన్నది
ସମକକ୍ଷ : ఎంచుకొను, నిర్ణయించుకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నచ్చిన వాటిని తీసుకోవడం
ଉଦାହରଣ :
బట్టల దుకాణంలో నుండి నాకోసం నేను పది చీరలు ఎంచుకొన్నాను.
ସମକକ୍ଷ : ఎంచుకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
बहुत सी वस्तुओं में से कुछ मनपसंद वस्तुएँ अलग करना।
कपड़े की दुकान से अपने लिए मैंने दस साड़ियाँ चुनी।ଅର୍ଥ : తర్జనబర్జనల తరువాత చివరగా మిగిలిన ఉద్దేశం
ଉଦାହରଣ :
మున్నా కోసం వాళ్ళ అమ్మ బెంగళూరులో ఒక అమ్మాయిని నిర్ణయించింది
ସମକକ୍ଷ : ఎంపికచేసుకొను, నిర్ణయించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
लड़की आदि को पसंद करके विवाह के लिए वचनबद्ध करना।
मुन्ना के लिए माँ ने बंगलौर में एक लड़की रोकी है।ଅର୍ଥ : పార్టీలో నుంచి ఎవరైన ఒకర్ని అధ్యక్షుడిగా ఒప్పుకోవడం
ଉଦାହରଣ :
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సోనియా గాంధీని కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
कुछ लोगों में से किसी को अपना प्रतिनिधि बनाना।
काँग्रेसियों ने सोनिया गाँधी को काँग्रेस अध्यक्ष चुना।