ଅର୍ଥ : ఎదుటివారి సముఖంలో నివసించేవారు
ଉଦାହରଣ :
అపరాధి న్యాయాధీశుని ఎదురుగా హాజరయ్యాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ముందుగా వున్న
ଉଦାହରଣ :
మందిరంలో మొదటగా వున్న మండపంలో స్థంభంపైన పాండవుల ఐదు విగ్రహాలు వున్నాయి.
ସମକକ୍ଷ : అభిముఖంగా, ప్రతిముఖముగా, ముందరగా, మొగుదాలగా, మొదటగా, సన్నిదానముగా, సమక్షముగా, సముఖముగా, సమ్ముఖముగా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :