ଅର୍ଥ : ఏదేని భాగం, స్థానం మొదలైనవాటి పైన ఉండేది
ଉଦାହରଣ :
అతను వరద నుండి బయటపడుటకు గ్రామంలోని అత్యంత పైభాగంలో తన గుడిసెను నిర్మించాడు.
ସମକକ୍ଷ : అగ్రభాగం, పైభాగం, మొదటిభాగం, శీర్షభాగం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी वस्तु, स्थान आदि के ऊपर का भाग।
उसने बाढ़ से बचने के लिए गाँव के सबसे ऊपरी भाग में अपनी कुटिया बनाई।The upper part of anything.
The mower cuts off the tops of the grass.