ଅର୍ଥ : గాలికి పైకి లేవడం
ଉଦାହରଣ :
ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎగురుతున్నాయి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పేపర్లు గాలికి పైకి లేవడం
ଉଦାହରଣ :
పైలెట్ విమానాన్ని ఎగురు వేస్తాడు
ସମକକ୍ଷ : లేచు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी उड़ने वाली वस्तु या जीव को उड़ने में प्रवृत्त करना।
पायलेट हवाई जहाज़ उड़ाता है।Display in the air or cause to float.
Fly a kite.ଅର୍ଥ : రెక్కలతో చేసే పని
ଉଦାହରଣ :
గాలికి పడవ సముద్రంపైన ఎగురుతోంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
आकाश मार्ग से या हवा में होकर एक स्थान से दूसरे स्थान पर जाना।
हवाई जहाज़ समुद्र के ऊपर से उड़ रहा था।ଅର୍ଥ : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
ଉଦାହରଣ :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
ସମକକ୍ଷ : కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటు, దాటుకొను, దుముకు, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు
ଅର୍ଥ : అత్యానందంతో పొంగి ఎగురుట
ଉଦାହରଣ :
మనవడిని పొందిన ఆనందంలో అవ్వ ఎగిరిగంతులేసింది
ସମକକ୍ଷ : ఎగిరిగంతులేయు, గెంతు, దుముకు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
हर्ष या उमंग से फूले न समाना।
पोता पाने की खुशी में दादी फुदक रही हैं।