ଅର୍ଥ : జింక నాలుగు కాళ్ళు పైకి ఎత్తి దూకుతూ పరిగెత్తే విధానం
ଉଦାହରଣ :
అడవిలో జింకలు కుప్పిగంతులేస్తున్నాయి
ସମକକ୍ଷ : కుప్పిగంతులేయు, గంతులేయు, గెంతు, చెంగు చెంగున ఎగురు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
हिरन का दौड़ना जिसमें वह चारों पैर फेंकता है।
जंगल में हिरन चौकड़ी भर रहे थे।ଅର୍ଥ : పిల్లలు నడిచేటపుడు కాళ్ళు విదిలిస్తూ ఉండడం.
ଉଦାହରଣ :
పిల్లాడు గంతులేస్తూ ఉన్నాడు.
ସମକକ୍ଷ : ఎగిరి దుముకు, గంతులు వేయు, గంతులేయు, చిందాడు, చిందులువేయు, చిందులేయు, దూకు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :