ଅର୍ଥ : ఖాతాలో వ్రాయుట.
ଉଦାହରଣ :
బకాయీలు అన్ని మీ ఖాతాలోకి ఎక్కాయి.
ସମକକ୍ଷ : నమోదుచేయు, పుస్తకంలో నమోదు చేయబడు, పుస్తకంలో వ్రాయబడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : దేనిపైనైన వస్తువును పెట్టుట
ଉଦାହରଣ :
నా సామాను ఇంకా పైకెక్కలేదు ట్రక్కుపై సామాను ఎక్కించేశారు
ସମକକ୍ଷ : ఎక్కించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కింది నుండి పైకి పోవడం
ଉଦାହରଣ :
తాతయ్య ఇప్పటికి తొందరగా నిచ్చెన ఏక్కుతాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :