ଅର୍ଥ : దుఃఖము లేక ఇతర భావోద్వేగాలతో ఎక్కిళ్ళుపట్టుట.
ଉଦାହରଣ :
సీత ఎక్కి ఏడ్వడము విని వాళ్ళ అమ్మ గదిలోనికి వచ్చింది.
ସମକକ୍ଷ : ఆగి ఆగి ఏడ్వడం, ఎక్కి ఎక్కి ఏడ్చు, ఎక్కి యేడ్చుట, ఎక్కిళ్ళ వంటి ధ్వనిచేయుట, ఎక్కిళ్ళతో చెప్పు, వెక్కి ఏడ్చు ధ్వని, వెక్కు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :