ଅର୍ଥ : అధికంగా చేయడం
ଉଦାହରଣ :
తన పుస్తకం పన్నాను రెట్టింపు చేస్తున్నారు.
ସମକକ୍ଷ : అధికముచేయు, ఎక్కుడించు, పెంచు, రెండింతలు చేయు, రెట్టింపుచేయు, హెచ్చించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
दो परतों का करना।
उसने किताब का पन्ना दोहराया।ଅର୍ଥ : దేనిపైనైన వస్తువును పెట్టుట
ଉଦାହରଣ :
నా సామాను ఇంకా పైకెక్కలేదు ట్రక్కుపై సామాను ఎక్కించేశారు
ସମକକ୍ଷ : ఎక్కు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైన వాహనం పైన కూర్చోబెట్టడానికి చేసే పని
ଉଦାହରଣ :
గుర్రపువాడు పిల్లల్ని గుర్రం పైకి ఎక్కించాడు
ସମକକ୍ଷ : కూర్చోబెట్టు, పైనవేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी वाहन के ऊपर बैठने में प्रवृत्त करना।
साईस ने बच्चे को घोड़े पर चढ़ाया।ଅର୍ଥ : ఏదేని వస్తువుపై వస్తువును పెట్టుట
ଉଦାହରଣ :
పనివాడు ట్రాక్టర్‌పైన ధాన్యపు బస్తాలను ఎక్కించాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పొగడ్తలతో ప్రేరేపించడం
ଉଦାହରଣ :
అతన్ని ఎక్కువ ఉబ్బించవద్దు రమేష్ ముఖస్తుతి చేసి మహేష్‌ను ఎక్కించాడు
ସମକକ୍ଷ : ఉన్నతిచేయు, ఉబ్బించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी में कुछ अभिमान उत्पन्न करना या किसी को अधिक महत्व देना।
उसको ज्यादा मत चढ़ाओ।ଅର୍ଥ : మాటలతో ఉన్నత స్థానాన్ని కల్పించడం
ଉଦାହରଣ :
ప్రధానోపాధ్యాయుడు అతనిని పొగడ్తలతో ముంచెత్తాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏ జాబితాలో నైన తమ పేర్లను చేర్చడం
ଉଦାହରଣ :
అతను గ్రామకరనం తో చెప్పి ఒటర్ల జాబితాలో తన పేరును ఎక్కించుకున్నాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
खाते,काग़ज़ आदि में लिखवाना।
उसने पटवारी से कहकर अपना नाम मतदाता सूची में चढ़वाया।ଅର୍ଥ : సితార, ఢోలు మొదలైనవాటి తీగ సరిచేయడం లేదా బిగించడం
ଉଦାହରଣ :
డప్పువాడు ఢోలు తీగను ఎక్కిస్తున్నాడు.
ସମକକ୍ଷ : అనుసంధించు, కూర్పు, చేర్చు, జోడించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పైకి పంపించడం
ଉଦାହରଣ :
వికలాంగుడైన తాతయ్యను పనివాడు ఎత్తుకొని మంచంపైకి ఎక్కించాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఖాతా, కాగితము మొదలైన వాటిలో వ్రాయుట.
ଉଦାହରଣ :
ఋణదాత అప్పును ఇచ్చినట్టుగా ఋణగ్రస్థుడిపేరును ఖాతాలో ఎక్కించుకున్నాడు.
ସମକକ୍ଷ : కలుపు, కూడు, జతచేయు, జమచేయు, జోడించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
खाते, काग़ज़ आदि में लिखना।
महाजन ने आसामी को पैसे देकर उसे अपने बही-खाते में चढ़ाया।Record in writing. Enter into a book of names or events or transactions.
register