ଅର୍ଥ : అనేకవాటినుండి ఒకదానిని ఎన్నుకోవడం
ଉଦାହରଣ :
అమ్మ నాలుగు చీరలలో శీల ఒక చీర ఎంచుకొంది
ସମକକ୍ଷ : ఎంపిక చేసికొను, ఎన్నుకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఎంపిక చేసుకోవడం
ଉଦାହରଣ :
సీత రామున్ని ఎన్నుకొన్నది
ସମକକ୍ଷ : ఎన్నుకొను, నిర్ణయించుకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నచ్చిన వాటిని తీసుకోవడం
ଉଦାହରଣ :
బట్టల దుకాణంలో నుండి నాకోసం నేను పది చీరలు ఎంచుకొన్నాను.
ସମକକ୍ଷ : ఎన్నుకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
बहुत सी वस्तुओं में से कुछ मनपसंद वस्तुएँ अलग करना।
कपड़े की दुकान से अपने लिए मैंने दस साड़ियाँ चुनी।