ଅର୍ଥ : అప్పు తీసుకున్నవాడు.
ଉଦାହରଣ :
అతను నా ఋణగ్రస్తుడు ఎందుకంటే ఇంకా నాకు అతని నుండి వంద రూపాయలు రావాలి.
ସମକକ୍ଷ : అప్పు పడ్డవాడు, ఋణస్తుడు, బాకిపడ్డవాడు, బాకీదారుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఇతరుల దగ్గర అప్పుగా డబ్బుతీసుకొన్న వ్యక్తి.
ଉଦାହରଣ :
ఋణగ్రస్తుడు త్వరగా ఋణాలను చెల్లించాలని బ్యాంక్ వారు ఆదేశించారు.
ସମକକ୍ଷ : ఋణవంతుడు, ఋణస్థుడు, బాకీదారుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :