ଅର୍ଥ : ప్రజల మధ్యకు వెళ్ళి పరస్పర సంబంధమును లేదా విషయాన్నితెలియజేయునదివిషయాన్నితెలియజేయునదివిషయాన్నితెలియజేయునది
ଉଦାହରଣ :
సమాచారము ద్వారా ఒక ప్రాంతపు సంసృతి మరియు సభ్యత మరియొక్క ప్రాంతమునకు చేరుతున్నది.
ସମକକ୍ଷ : కత, కద, కబురు, మాట, వక్కానం, వర్తమానం, విషయంవార్త, సంగతి, సందేశం, సమాచారం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Something that is communicated by or to or between people or groups.
communicationଅର୍ଥ : రేడియో, వార్తా పత్రికలు, టీవీ ల ద్వారా ప్రకటింపబడుతున్న ముఖ్యమైన సంఘటనల సమాహారం
ଉଦାହରଣ :
ఇప్పుడు మీరు హిందీలో దేశ విదేశ వార్తలు వింటున్నారు.
ସମକକ୍ଷ : కబురు, వర్తమానం, వార్త, వృత్తాంతం, సందేశం, సమాచారం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Information reported in a newspaper or news magazine.
The news of my death was greatly exaggerated.