ଅର୍ଥ : భయం వలన కలిగే భావన.
ଉଦାହରଣ :
రాత్రి సమయంలో పిల్లలు అప్పుడప్పుడు నిద్రలో ఉలికి పడుతుంటారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : భయపడి లేదా గాభరా చెంది అటు ఇటు అవడం
ଉଦାହରଣ :
పెద్ద శబ్ధం విని జంతువుల గుంపు ఉలిక్కిపడింది
ସମକକ୍ଷ : ఉలికిపడు, గాబరాపడు, చెల్లాచెదరగు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :