ପୃଷ୍ଠା ଠିକଣା କପି କରନ୍ତୁ ଟ୍ୱିଟରରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ହ୍ୱାଟସ୍ ଆପ୍ ରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ଫେସବୁକରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ
ଗୁଗଲ୍ ପ୍ଲେରେ ଯାଆନ୍ତୁ
ସମକକ୍ଷ ଏବଂ ବିପରୀତ ଶବ୍ଦ ସହିତ తెలుగు ଅଭିଧାନରୁ ఉర్వీధరం ଶବ୍ଦର ଅର୍ଥ ଏବଂ ଉଦାହରଣ ।

ఉర్వీధరం   నామవాచకం

ଅର୍ଥ : భూమి మీద రాళ్ళతో నిండిన ఎతైన ప్రదేశం

ଉଦାହରଣ : హిమాయపర్వతం భారతదేశానికి ఉత్తర దిక్కులో ఉంది.

ସମକକ୍ଷ : అచలం, అద్రి, అవనీధరం, అహర్యం, ఇలాధరం, కొండ, గిరి, గుబ్బలి, జీమూతం, దుర్గమం, ధరం, ధరణీధ్రం, నేలతాలుపు, పర్వతం, పుడమితాల్పు, భూధరం, మల, మహీధరం, వసుధాధరం, శృంగి, శైలం


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

A land mass that projects well above its surroundings. Higher than a hill.

mount, mountain

ଅର୍ଥ : ఎత్తైన బండరాళ్ళు మరియు చెట్లతో కూడినది.

ଉଦାହରଣ : ఆ కొండలు చూడటానికి చాలా ఎత్తుగా ఉన్నాయి.

ସମକକ୍ଷ : అద్రి, అవనీధరం, ఇలాధరం, ఉర్వీభృత్త, కొండ, గుట్ట, పర్వతం, బుబ్బలి, భూధరం, మెట్టమెట్టు, శంబరం, స్థిరం


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

वह पर्वत जो आकार में छोटा हो।

धावक दौड़ते हुए पहाड़ी पर चढ़ गया।
उपगिरि, छोटा पर्वत, टेकड़, टेकड़ी, टेकर, टेकरा, टेकरी, पहाड़ी, प्रतिगिरी, शिखरी

A local and well-defined elevation of the land.

They loved to roam the hills of West Virginia.
hill