ଅର୍ଥ : నోటి నుండి వచ్చే ఒక రకమైన తెల్లని జిగటగల పదార్థము.
ଉଦାହରଣ :
అతని నోటి నుండి ఉమ్ముతో పాటు రక్తము కూడా వచ్చింది.
ସମକକ୍ଷ :
ఉమ్ము, ఊర్మి, లాలాజలము, ష్ఠీవనము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A clear liquid secreted into the mouth by the salivary glands and mucous glands of the mouth. Moistens the mouth and starts the digestion of starches.
saliva,
spit,
spittle