ଅର୍ଥ : భక్తితో అన్నపానాలు మానేయడం
ଉଦାହରଣ :
అప్పుడప్పుడు ఉపవాస వ్రతం చేయాలి
ସମକକ୍ଷ : ఉపవాసవ్రతం, ఒక్కపొద్దు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం
ଉଦାହରଣ :
నాయకులు తమ కోరికలను తీర్చుకోవడానికి ఉపవాస దీక్షలో కూర్చున్నారు.
ସମକକ୍ଷ : నిరాహారదీక్ష
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A voluntary fast undertaken as a means of protest.
hunger strikeଅର୍ଥ : అన్నాహారాలు లేక దేవుడిపై ధ్యాస కలిగి వుండటం
ଉଦାହରଣ :
జైన ప్రజలు ఉపవాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :