ଅର୍ଥ : అవసరాల కొరకు వాడుకోవడం
ଉଦାହରଣ :
మేస్త్రీ ఇల్లు కట్టడానికి వంద సిమెంటి మాడెల్ని ఖర్చు చేశాడు.
ସମକକ୍ଷ : ఖర్చుచేయు, వినియోగించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అస్త్రశస్త్రాలను ఉపయోగంలోనికి తేవడం
ଉଦାହରଣ :
రాముడు రావణుడిపై తిరుగులేని శస్త్రాన్ని ప్రయోగించాడు
ସମକକ୍ଷ : ప్రయోగించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అవసరానికి వాడుకోవడం
ଉଦାହରଣ :
మీరు మెదడును ఉపయోగించండి.
ସମକକ୍ଷ : ప్రయోగించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
व्यवहार या काम में लाना।
प्रकृति में उपलब्ध संसाधनों का सही तरह से उपयोग करो।ଅର୍ଥ : కొత్త పాత్రను మొదటి సారిగ పనిలోకి తీసుకురావడం
ଉଦାହରଣ :
పూజ సమయంలో కొత్త పాత్రను ఉపయోగిస్తారు
ସମକକ୍ଷ : వినియోగించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పనికిరావడం
ଉଦାହରଣ :
మా ద్వారా కొనసాగుతున్న సేవలు ప్రజలందరికి బాగా ఉపయోగపడుతున్నాయి
ସମକକ୍ଷ : ఉపయోగపడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी के द्वारा सेवाओं आदि का उपयोग होना या किया जाना।
हमारे द्वारा चलाई गई सेवाएँ बहुत सारे लोगों द्वारा उपयोग होती हैं।