ଅର୍ଥ : చాలా మంది ప్రజల ముందు విషయాన్ని గురించి చెప్పడం.
ଉଦାହରଣ :
గాంధీజీ ఉపన్యాసం వినుట కొరకు దూరప్రాంతముల నుండి ప్రజలు వచ్చేవారు.
ସମକକ୍ଷ : ప్రసంగం, ముచ్చటింపు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A speech that is open to the public.
He attended a lecture on telecommunications.