ଅର୍ଥ : విద్యార్థులకు పాఠాలను బోధించేవాడు
ଉଦାହରଣ :
అధ్యాపకుడు మరియు విద్యార్థుల మధ్య సంబంధం మధురంగా ఉండాలి.
ସମକକ୍ଷ : అధ్యాపకుడు, అయ్యవారు, ఆచార్యుడు, ఉపాద్యాయుడు, గురువు, చదువులయ్య, బోధకుడు, మాస్టారు, విద్యాదాత, శిక్షకుడు, స్వాధ్యాయి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :