ଅର୍ଥ : హాని చేయకుండా ఉండుట.
ଉଦାହରଣ :
అందరికి మేలు కలిగే పనినే చేయాలి.
ସମକକ୍ଷ :
ఉపకారం, ఉపకృతి, క్షేమకరం, ప్రయోజనం, మేలు, లాభం, సౌఖ్యం, హితం, హితవు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Something that aids or promotes well-being.
For the benefit of all.
benefit,
welfare