ଅର୍ଥ : ఏదైతే సమృద్ధి ఇచ్చేటువంటిదౌతుందో
ଉଦାହରଣ :
రాకేశ్ ఉన్నతమైన పనిని చేస్తున్నాడు.
ସମକକ୍ଷ : ఐశ్వర్యవంతమైన, గొప్పదైన, మహోన్నతమైన, సమృద్దియైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो समृद्धि देनेवाला हो।
राकेश समृद्धिदायक काम कर रहा है।ଅର୍ଥ : చాలా ఎకువ మంచియైన
ଉଦାହରଣ :
మహాత్మా గాంధీ చాలా గొప్ప వ్యక్తి
ସମକକ୍ଷ : ఉదాత్తమైన, గొప్పదైన, శ్రేష్టమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Of major significance or importance.
A great work of art.ଅର୍ଥ : ఎక్కువ విలువ కలిగి ఉండుట
ଉଦାହରଣ :
రామ్ చరితమానస్ తులసిదాస్ గారి ఉత్తమమైన కావ్యం.
ସମକକ୍ଷ : ఉత్తమమైన, గొప్పదైన, శ్రేష్ఠమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो बहुत अच्छा हो।
राम चरित मानस गोस्वामी तुलसीदास की एक उत्तम कृति है।ଅର୍ଥ : ఎక్కువగా గల
ଉଦାହରଣ :
ఉన్నతమైన ఉష్ణోగ్రత పైన నీళ్ళు మరుగుతాయి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Greater than normal in degree or intensity or amount.
A high temperature.ଅର୍ଥ : పదవి, మర్యాదగల గొప్పవారు
ଉଦାହରଣ :
ఇక్కడ వున్నత జాతుల వారి శక్తి చలాయింపబడుతుంది.
ସମକକ୍ଷ : శ్రేష్టమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Being changed over time so as to be e.g. stronger or more complete or more useful.
The developed qualities of the Hellenic outlook.ଅର୍ଥ : గొప్పవైనటువంటి
ଉଦାହରଣ :
మనం అత్యున్నతమైన పనులే చేయాలి.
ସମକକ୍ଷ : అత్యున్నతమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అన్నిటికంటే ముందు లేదా పైన
ଉଦାହରଣ :
అతడు ఈ కంపెనీని అత్యున్నత పదవిలో ఆశీనుడయ్యాడు
ସମକକ୍ଷ : అత్యున్నతమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మంచి కులంలో ఉద్భవించిన
ଉଦାହରଣ :
ఉన్నతమైన వ్యక్తికి ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయి.